జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది?

ABN , First Publish Date - 2022-01-05T01:58:08+05:30 IST

జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది?

జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది?

చెప్పింది చేయలేని నిస్సహాయత ఎందుకు?

చెయ్యలేనిది చెప్పే ఆర్భాటం దేనికోసం?

అన్ని వర్గాల ప్రజలకు దూరమయ్యారా?

ప్రతిపక్షాలు ఎలాంటి వ్యూహ రచన చేస్తున్నాయి?

చేతులెత్తేసిన ప్రభుత్వాన్ని గద్దె దించగలవా? అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 


Updated Date - 2022-01-05T01:58:08+05:30 IST