ఏపీలో బీసీల్లేరా?.. వైసీపీలో కొత్త కుంపటి...

ABN , First Publish Date - 2022-05-20T01:50:20+05:30 IST

ఏపీలో బీసీల్లేరా?.. వైసీపీలో కొత్త కుంపటి...

ఏపీలో బీసీల్లేరా?.. వైసీపీలో కొత్త కుంపటి...

‘‘బీసీ, ఎస్సీలకు పెద్ద పీట వేస్తున్నామన్న మాటలు నీటి మూటలేనా?

నామ్ కే వాస్తే కార్పొరేషన్ల నామినేటెడ్ పదవుల్లో కూర్చోపెట్టడం గొప్పేనా?

మాటల్లో చెబుతున్న ప్రేమాభినాలు ఆచరణలో కనిపించవెందుకు?

ఏపీ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలను బయటపెడుతున్న సొంత పార్టీ నేతలు

ధాన్యం కొనుగోళ్లలో స్కాం జరిగిందన్న ఎంపీ బోస్ ఆరోపణలపై నోరు మెదపరేం?

పిల్లి సుభాష్ చంద్రబోస్ కోరుతున్నట్టు దర్యాప్తుకు ఆదేశించే దమ్ముందా?

ఏపీ కొత్త రాజ్యసభ సభ్యత్వాలపై రాష్ట్ర మంతటా రచ్చ

ఏ పదవులు ఇచ్చినా తెలంగాణ వారికి అవకాలిస్తున్న జగన్

అదేమంటే బీసీ కలరింగ్ ఇవ్వడంపై చర్చ

బీసీలకే చాన్సివ్వాలనుకుంటే ఏపీలో బీసీల్లేరా?

తెరపైకి వస్తున్న గతంలో ఇచ్చిన  పదవుల విషయాలు

పార్టీనే నమ్ముకుని  పని చేసిన బీసీలు జగన్‎కు కనిపించలేదా?

జగన్ నిర్ణయంపై అసంతృప్తితో రగిలిపోతున్న బీసీ నేతలు’’ అనే అంశాలపై ఎంపీ రఘురామకృష్ణంరాజుతో స్పెషల్ లైవ్ షో... ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో...
Updated Date - 2022-05-20T01:50:20+05:30 IST