రెయిన్బో రైస్!
ABN , First Publish Date - 2022-05-31T07:02:23+05:30 IST
నాలుగు పాత్రల్లో కొద్ది కొద్దిగా బియ్యం తీసుకోవాలి. ఒక్కో పాత్రలో ఒక్కో ఫుడ్ కలర్‌ని వేసి బాగా కలపాలి.
కావలసినవి
నాలుగు రకాల ఫుడ్ కలర్స్, బియ్యం.
ఇలా చేయాలి...
నాలుగు పాత్రల్లో కొద్ది కొద్దిగా బియ్యం తీసుకోవాలి. ఒక్కో పాత్రలో ఒక్కో ఫుడ్ కలర్‌ని వేసి బాగా కలపాలి.
తరువాత రెండు మూడు గంటల పాటు పక్కన పెట్టాలి.
అంతే... మీ చేతిలో కలర్డ్ రైస్ సిద్ధం.
వీటితో మీరు అక్షరాలు పేర్చొచ్చు. ట్రెజర్ హంట్ గేమ్ ఆడుకోవచ్చు. ఇంద్రధనుస్సును పేర్చుకోవచ్చు. ఈ రైస్‌ని భద్రపరుచుకుంటే రోజూ ఆడుకోవచ్చు.