లిటిల్స్
ABN , First Publish Date - 2022-05-28T06:03:46+05:30 IST
నత్త ఏకబిగిన మూడు సంవత్సరాల పాటు నిద్రపోగలదు.
మీకోప్రశ్న?
‘దేశమంటే మట్టి కాదోయ్... దేశమంటే మనుషులోయ్’... గేయాన్ని రచించినదెవరు?
అవునా!
నత్త ఏకబిగిన మూడు సంవత్సరాల పాటు నిద్రపోగలదు.
జంబ్లింగ్వర్డ్స్
1) urpitec 2) urfatee 3) siveonr 4) rescne
5) mecraa
మంచిమాట
ఒక సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలోనే మన ప్రతిభ ఏంటో మనకు తెలుస్తుంది.
- డా. ఎ.పి.జె అబ్దుల్ కలాం
జంబ్లింగ్వర్డ్స్
1) picture 2) feature 3) version 4) screen 5) cam
మీకోప్రశ్న? : గురజాడ అప్పారావు