లిటిల్స్
ABN , First Publish Date - 2022-05-24T06:25:06+05:30 IST
నీ తప్పులను, నీ తెలివితక్కువ పనులను నీకు తెలియజేసే వాడే నిజమైన స్నేహితుడు.
మీకోప్రశ్న?
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎక్కడ ఉంది?
1) బెంగళూరు 2) ముంబై 3) చెన్నై 4) హైదరాబాద్
జంబ్లింగ్వర్డ్స్
1) dferin 2) ngsile 3) lgearst 4) negeral 5) ctielone
మంచిమాట
నీ తప్పులను, నీ తెలివితక్కువ పనులను నీకు తెలియజేసే వాడే నిజమైన స్నేహితుడు.
- బెంజమిన్ ఫ్రాంక్లిన్
జంబ్లింగ్వర్డ్స్
1) friend 2) single 3) largest 4) general 5) election
మీకోప్రశ్న? : హైదరాబాద్