గేదెలను ఢీకొట్టి... దెబ్బతిన్న వందే భారత్‌ రైలు!

ABN , First Publish Date - 2022-10-07T10:18:34+05:30 IST

పట్టాలకు అడ్డుగా వచ్చిన ఓ గేదెల మందను ఢీకొట్టి సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందే భారత్‌’ ఇంజిన్‌ ముందుభాగం దెబ్బతింది.

గేదెలను ఢీకొట్టి... దెబ్బతిన్న వందే భారత్‌ రైలు!

అహ్మదాబాద్‌, అక్టోబరు 6: పట్టాలకు అడ్డుగా వచ్చిన ఓ గేదెల మందను ఢీకొట్టి సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందే భారత్‌’ ఇంజిన్‌ ముందుభాగం దెబ్బతింది. గుజరాత్‌లోని గైరత్‌పూర్‌-వత్వా స్టేషన్ల మధ్య ఈ సంఘటన జరిగింది. ఇంజిన్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. గేదెల కళేబరాలను తొలగించిన అనంతరం బయలుదేరిన రైలు నిర్ణీత సమయానికే తదుపరి స్టేషన్‌కు చేరుకుంది.

Updated Date - 2022-10-07T10:18:34+05:30 IST