2, 9 తేదీల్లో మద్యం దుకాణాల మూత

ABN , First Publish Date - 2022-09-30T15:47:10+05:30 IST

రాష్ట్రంలోని మద్యం దుకాణాలు వచ్చే నెల 2, 9 తేదీల్లో మూతపడనున్నాయి. తిరువళ్లువర్‌ దినోత్సవం, రిపబ్లిక్‌ డే, స్వాతంత్య్ర దినోత్సవం

2, 9 తేదీల్లో మద్యం దుకాణాల మూత

ఐసిఎఫ్‌(చెన్నై), సెప్టెంబరు 29: రాష్ట్రంలోని మద్యం దుకాణాలు వచ్చే నెల 2, 9 తేదీల్లో మూతపడనున్నాయి. తిరువళ్లువర్‌ దినోత్సవం, రిపబ్లిక్‌ డే, స్వాతంత్య్ర దినోత్సవం సహా ఏడాదికి 8 రోజులు మద్యం దుకాణాలకు సెలవులున్నాయి. గాంధీ జయంతి రోజైన అక్టోబరు 2, మిలా దున్‌ నబి సందర్భంగా 9వ తేది మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు టాస్మాక్‌ సంస్థ ప్రకటించింది.


Read more