శివమొగ్గలో నిషేధాజ్ఞలు రద్దు

ABN , First Publish Date - 2022-03-05T18:36:48+05:30 IST

శివమొగ్గ జిల్లాలో పరిస్థితి పూర్తిగా కుదుటపడడంతో నిషేధాజ్ఞలు ఉపసంహరించుకుంటున్నట్టు జిల్లా అధికారి సెల్వమణి ప్రకటించారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ముం

శివమొగ్గలో నిషేధాజ్ఞలు రద్దు

బెంగళూరు: శివమొగ్గ జిల్లాలో పరిస్థితి పూర్తిగా కుదుటపడడంతో నిషేధాజ్ఞలు ఉపసంహరించుకుంటున్నట్టు జిల్లా అధికారి సెల్వమణి ప్రకటించారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ముందు జాగ్రత్తగా సమస్యాత్మక ప్రాంతాలలో నిఘాను కొనసాగిస్తున్నామన్నారు. 

Read more