Excavations: శివకలై తవ్వకాల్లో బంగారు ఆభరణం లభ్యం
ABN , First Publish Date - 2022-08-13T16:35:50+05:30 IST
తూత్తుకుడి జిల్లా శివకలై ప్రాంతంలో చేపట్టిన తవ్వకాల్లో బంగారు ఆభరణం(Gold jewelry) లభ్యమైంది. తామ్రభరణి నదీతీరంలో ఆదిత్యనల్లూర్లో కేంద్ర పురావస్తు

ఐసిఎఫ్(చెన్నై), ఆగస్టు 12: తూత్తుకుడి జిల్లా శివకలై ప్రాంతంలో చేపట్టిన తవ్వకాల్లో బంగారు ఆభరణం(Gold jewelry) లభ్యమైంది. తామ్రభరణి నదీతీరంలో ఆదిత్యనల్లూర్లో కేంద్ర పురావస్తు శాఖ పరిశోధకులు తవ్వకాలు చేపడుతున్నారు. ఇదివరకే పరాక్రమపాండి తిరలు అనే ప్రాంతంలో ఓ బంగారు ఆభరణం లభించగా, గురువారం శివకలై(Sivakalai)లో చేపట్టిన తవ్వకాల్లో ప్రాచీన మట్టిపాత్రలు, పూసల దండలు, బంగారు ఆభరణం లభించాయి.