Selfie: రైలు ఫుట్‌బోర్డ్‌పై విద్యార్థినుల సెల్ఫీ

ABN , First Publish Date - 2022-12-07T08:41:13+05:30 IST

కోయంబత్తూర్‌(Coimbatore) నుంచి మేట్టుపాళయంకు బయల్దేరిన రైలు ఫుట్‌ బోర్డు(Foot board)లో నిలబడి విద్యార్థినులు సెల్ఫీ తీసు

Selfie: రైలు ఫుట్‌బోర్డ్‌పై విద్యార్థినుల సెల్ఫీ

ప్యారీస్‌(చెన్నై), డిసెంబరు 6: కోయంబత్తూర్‌(Coimbatore) నుంచి మేట్టుపాళయంకు బయల్దేరిన రైలు ఫుట్‌ బోర్డు(Foot board)లో నిలబడి విద్యార్థినులు సెల్ఫీ తీసుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఓ విద్యార్థిని ఫుట్‌బోర్డులో ఒంటికాలిపై నిలబడి సాహసం చేస్తూ సహ విద్యార్థినులతో సెల్ఫీ తీయడంపై ఆ బోగీలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడే విద్యార్థులను రైల్వే అధికారులు కట్టడి చేయాలని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2022-12-07T08:41:15+05:30 IST