road accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..
ABN , First Publish Date - 2022-12-07T08:23:50+05:30 IST
తమిళనాడు(Tamil Nadu)లో ఘోర రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. చెంగల్పట్టు
తమిళనాడు: తమిళనాడు(Tamil Nadu)లో ఘోర రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. చెంగల్పట్టు జిల్లా(Chengalpattu District)లో కంటైనర్‌ను ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన చెంగల్పట్టు జిల్లా మధురాంతకంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయాలైన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మృతులంతా చెన్నైకి చెందినవారుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.