రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారు!

ABN , First Publish Date - 2022-08-04T10:57:00+05:30 IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దేశానికి ప్రధాని అవుతారని కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న మురుఘ మఠాధిపతి శివమూర్తి స్వామీజీ జోస్యం చెప్పారు.

రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారు!

బెంగళూరు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దేశానికి ప్రధాని అవుతారని కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న మురుఘ మఠాధిపతి శివమూర్తి స్వామీజీ జోస్యం చెప్పారు. రాహుల్‌ నాయనమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్‌గాంధీల తరహాలోనే రాహుల్‌ కూడా దేశాన్ని పాలిస్తారని వ్యాఖ్యానించారు. రాహుల్‌ నుదుట విభూది రాసి, శివలింగం పొదిగిన హారాన్ని వేసి, ‘ఇష్టలింగ దీక్ష’ ఇచ్చారు

Updated Date - 2022-08-04T10:57:00+05:30 IST