ఒక టేబుల్‌కు ఒక సీసీ కెమెరా

ABN , First Publish Date - 2022-02-23T15:59:54+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపును ఎన్నికల కమిషన్‌ పకడ్భందీగా చేపట్టింది. ఓట్ల లెక్కింపు కేంద్రంలోని ప్రతి టేబుల్‌కు ఒక సీసీ కెమెరా ఏర్పాటుచేసి, కంట్రోల్‌ రూమ్‌ నుంచి అధికారులు లెక్కింపు ప్రక్రియను

ఒక టేబుల్‌కు ఒక సీసీ కెమెరా

                               - పకడ్బందీగా ఓట్ల లెక్కింపు


పెరంబూర్‌(చెన్నై): మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపును ఎన్నికల కమిషన్‌ పకడ్భందీగా చేపట్టింది. ఓట్ల లెక్కింపు కేంద్రంలోని ప్రతి టేబుల్‌కు ఒక సీసీ కెమెరా ఏర్పాటుచేసి, కంట్రోల్‌ రూమ్‌ నుంచి అధికారులు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించారు. అధికారుల పొరపాట్లు, ఏజంట్ల నిరసనలను పరిశీలించిన అధికారులు, సత్వరం అలాంటి వాటిపై సలహాలు, సూచనలు అందజేశారు.

Updated Date - 2022-02-23T15:59:54+05:30 IST