దయనీయ పిల్లల ఫోటోలు వద్దు

ABN , First Publish Date - 2022-12-07T04:26:55+05:30 IST

విరాళాల సేకరణ నిమి త్తం ఇచ్చే ప్రకటనల్లో నిస్సహాయ, దయనీయ స్థితిలో ఉన్న పిల్లల ఫొటోలను ఉపయోగించకూడదని స్వ చ్ఛంద

దయనీయ పిల్లల ఫోటోలు వద్దు

ప్రకటనలపై బాలల హక్కుల కమిషన్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 6: విరాళాల సేకరణ నిమి త్తం ఇచ్చే ప్రకటనల్లో నిస్సహాయ, దయనీయ స్థితిలో ఉన్న పిల్లల ఫొటోలను ఉపయోగించకూడదని స్వ చ్ఛంద సంస్థలకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఆదేశించింది. అలాంటి ఫొటోలను ప్రచురించడం బాలల హక్కులకు, జువైనెల్‌ జస్టిస్‌ చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకమని స్పష్టం చేసింది.

Updated Date - 2022-12-07T04:26:56+05:30 IST