Metro train: తాంబరం-వేళచ్చేరి మధ్య కొత్త మెట్రో రైలు
ABN , First Publish Date - 2022-12-07T08:51:42+05:30 IST
ట్రాఫిక్ రద్దీ నియంత్రించేలా తాంబరం-వేళచ్చేరి(Tambaram-Velacherry)ల మధ్య కొత్త రైలు మార్గం ఏర్పాటుపై అధికారులు మ
ప్యారీస్(చెన్నై), డిసెంబరు 6: ట్రాఫిక్ రద్దీ నియంత్రించేలా తాంబరం-వేళచ్చేరి(Tambaram-Velacherry)ల మధ్య కొత్త రైలు మార్గం ఏర్పాటుపై అధికారులు మరోసారి పరిశీలిస్తున్నారు. ఈ కొత్త మార్గంలో స్తంభాలపై మెట్రోరైళ్లను నడపడం సాధ్యమా, సొరంగమార్గంలో నడపాలా, ఏఏ ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటుచేయాలన్న దానిపై అధికారులు చర్చించారు.