Metro Rail: కోయంబేడు-మాధవరం మధ్య మెట్రోరైలు మార్గం

ABN , First Publish Date - 2022-12-31T08:46:56+05:30 IST

చెన్నై మెట్రోరైల్‌(Chennai Metrorail) రెండవ విడత పనులు జరుగుతున్నాయి. వాటిలో ఐదవ మార్గంలో కోయంబేడు నుంచి

Metro Rail: కోయంబేడు-మాధవరం మధ్య మెట్రోరైలు మార్గం

- రూ.206 కోట్ల ఒప్పందం ఖరారు

ఐసిఎఫ్‌(చెన్నై), డిసెంబరు 30: చెన్నై మెట్రోరైల్‌(Chennai Metrorail) రెండవ విడత పనులు జరుగుతున్నాయి. వాటిలో ఐదవ మార్గంలో కోయంబేడు నుంచి మాధవరం పాల కేంద్రం వరకు 10.1 కి.మీ మేర రూ.206.6 కోట్లతో రైలు మార్గం ఏర్పాటుకానుంది. దీనికి సంబంధించి జపాన్‌ అంతర్జాతీయ సంస్థ, కేఈసీ-వీఎన్‌సీ-జేవీ సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. ఈ మార్గంలో 16 మెట్రో రైల్వేస్టేషన్లు, రైలు పట్టాల ఏర్పాటు వంటివి జరుగుతాయని సీఎంఆర్‌ఎల్‌ డైరెక్టర్‌ గిరిరాజన్‌ తెలిపారు.

Updated Date - 2022-12-31T08:46:56+05:30 IST

Read more