DK Shivakumar: డీకే ఆస్తులను పరిశీలించిన సీబీఐ

ABN , First Publish Date - 2022-09-29T17:30:14+05:30 IST

కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌(DK Sivakumar) ఆస్తులను సీబీఐ అధికారుల బృందం పరిశీలించింది. బుధవారం వివిధ ప్రాం

DK Shivakumar: డీకే ఆస్తులను పరిశీలించిన సీబీఐ

బెంగళూరు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌(DK Sivakumar) ఆస్తులను సీబీఐ అధికారుల బృందం పరిశీలించింది. బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సీబీఐ అధికారులు కనకపుర, దొడ్డఆలహళ్లి, సంతేకోడిహళ్లి భూములతోపాటు ఆస్తులను పరిశీలించారు. వీటికి సంబంధించిన రికార్డులను సేకరించారు. సీబీఐ అధికారులతో పాటు కనకపుర తహసీల్దారు, పోలీసులు ఉన్నారు. 

Read more