Delhi ఆరోగ్య శాఖ మంత్రి Satyendra jain అరెస్ట్

ABN , First Publish Date - 2022-05-31T01:14:16+05:30 IST

ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు అరెస్టు..

Delhi ఆరోగ్య శాఖ మంత్రి Satyendra jain అరెస్ట్

న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendra jain)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorae) సోమవారంనాడు అరెస్టు (arrest) చేసింది. హవాలా లావాదేవీలకు సంబంధించిన కేసులో ఈడీ ఈ అరెస్టు చేసింది. ఇదే కేసులో సత్యేంద్ర జైన్‌, ఆయన బంధువులకు సంబంధాలున్నాయని భావిస్తున్న కంపెనీలకు చెందిన రూ.4.81 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ గత ఏప్రిల్‌లో జప్తు చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద సత్యేంద్ర జైన్‌పై సీబీఐ 2017లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ కేసు దర్యాప్తు సాగిస్తోంది.

Updated Date - 2022-05-31T01:14:16+05:30 IST