కాంగ్రెస్‌ నాశనానికి రాహుల్‌ చాలు: కేజ్రీవాల్‌

ABN , First Publish Date - 2022-09-17T08:40:07+05:30 IST

‘‘కాంగ్రె్‌సను నాశనం చేయడానికి నేనెందుకు రాహుల్‌ గాంఽధీ ఉన్నారు కాదా?’’ అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో

కాంగ్రెస్‌ నాశనానికి రాహుల్‌ చాలు: కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: ‘‘కాంగ్రె్‌సను నాశనం చేయడానికి నేనెందుకు రాహుల్‌ గాంఽధీ ఉన్నారు కాదా?’’ అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఈ ఇంటర్వ్యూలో రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. బీజేపీకి బి-టీమ్‌గా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. భారత్‌ జోడో యాత్ర మంచిది చేయనివ్వండి, ప్రతి ఒక్కరూ ఏదైనా మంచి చేయాలి, వారికి మంచి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.

Read more