భారత్‌లో కొత్తగా 2,51,209 కోవిడ్ పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2022-01-28T15:20:30+05:30 IST

గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,51,209 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు చేశారు.

భారత్‌లో కొత్తగా 2,51,209 కోవిడ్ పాజిటివ్ కేసులు

ఢిల్లీ : గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,51,209 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు చేశారు. కరోనాతో గడిచిన 24 గంటల్లో 27 మంది మృతి చెందారు. 3,47,443 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 21,05,611కి చేరింది. కోవిడ్ రోజువారి పాజిటివిటీ రేటు 15.88గా నమోదైంది. 1,64,44,73,216 టీకాలు అందజేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

Read more