కల్తీమద్యం బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చేదే లేదు: నితీశ్‌

ABN , First Publish Date - 2022-12-16T01:09:42+05:30 IST

బిహార్‌లో కల్తీ మద్యం తాగి మరణించినవారి కుటుంబాలకు పరిహారం ఇవ్వడానికి సీఎం నితీశ్‌కుమార్‌ నిరాకరించారు. ‘కల్తీమద్యం తాగితే

కల్తీమద్యం బాధిత కుటుంబాలకు  పరిహారం ఇచ్చేదే లేదు: నితీశ్‌

పట్నా, డిసెంబరు 15: బిహార్‌లో కల్తీ మద్యం తాగి మరణించినవారి కుటుంబాలకు పరిహారం ఇవ్వడానికి సీఎం నితీశ్‌కుమార్‌ నిరాకరించారు. ‘కల్తీమద్యం తాగితే చనిపోతారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చేదేలేదు’ అని ఆయన అన్నారు. మరణాల పట్ల సంతాపం, మృతుల కుటుంబసభ్యులకు సానుభూతి మాత్రమే ప్రకటిస్తానని స్పష్టం చేశారు. శరన్‌ జిల్లా ఛాప్రా పరిధిలోని కొన్ని గ్రామాల్లో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య 39కి చేరుకుంది.

Updated Date - 2022-12-16T01:09:43+05:30 IST