చికెన్‌పాక్స్‌ వర్సెస్‌ మంకీపాక్స్‌

ABN , First Publish Date - 2022-08-01T08:24:40+05:30 IST

మంకీపాక్స్‌.. ఇటీవలికాలంలో భయపెడుతున్న వైరల్‌ జబ్బు! చికెన్‌పాక్స్‌..

చికెన్‌పాక్స్‌ వర్సెస్‌ మంకీపాక్స్‌

ఈ రెండింటి లక్షణాలూ దాదాపుగా ఒకటే కావడంతో ఏది సోకిందో తెలియక భయం

కానీ, రెండిటికీ తేడా ఉందంటున్న వైద్యుల


న్యూఢిల్లీ, జూలై 31: మంకీపాక్స్‌.. ఇటీవలికాలంలో భయపెడుతున్న వైరల్‌ జబ్బు! చికెన్‌పాక్స్‌.. ఇది మనందరికీ బాగా తెలిసిన ‘చిన్నమ్మవారు/ఆటలమ్మ’. ఈ రెండింటిలో ఏది సోకినా జ్వరం, ఒళ్లునొప్పులు, అలసట వంటి ఉమ్మడి లక్షణాలు కొన్ని కనిపిస్తాయి. ఈ క్రమంలోనే..  చికెన్‌పాక్స్‌ బారిన పడినవారిలో కొందరు ‘మంకీపాక్స్‌’ సోకిందేమోనని భయపడుతున్నారు. ఢిల్లీలో ఒక కేసులో ఇలాగే చికెన్‌పాక్స్‌ బారిన పడిన వ్యక్తి అది మంకీపాక్స్‌ అని ఆందోళన చెందాడు. బెంగళూరులో మరో వ్యక్తికి వచ్చింది మంకీపాక్స్‌ అయితే.. చికెన్‌పాక్స్ఠ్‌గా పొరబడ్డాడు. కానీ ఈ రెండింటికీ కొన్ని తేడాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. అవేంటంటే..

Updated Date - 2022-08-01T08:24:40+05:30 IST