చెన్నై BJP నేత హత్యకేసులో స్థానిక రౌడీషీటర్లపై అనుమానాలు

ABN , First Publish Date - 2022-05-25T22:15:11+05:30 IST

చెన్నై: తమిళనాడు రాజధాని Chennaiలోని చింతాద్రీపేటలో BJP సెంట్రల్ చెన్నై ఎస్సీ సెల్ నేత బాలచంద్రన్‌‌ హత్య కేసులో స్థానిక రౌడీషీటర్లపై అనుమానాలు

చెన్నై BJP నేత హత్యకేసులో స్థానిక రౌడీషీటర్లపై అనుమానాలు

చెన్నై: తమిళనాడు రాజధాని Chennaiలోని చింతాద్రీపేటలో BJP సెంట్రల్ చెన్నై ఎస్సీ సెల్ నేత బాలచంద్రన్‌‌ హత్య కేసులో స్థానిక రౌడీషీటర్లపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మృతుడి తండ్రి విశ్వనాథన్ స్థానిక రౌడీ షీటర్లైన మోహన్, అతడి కుమారులు ప్రదీప్, సంజయ్‌లపై అనుమానం వ్యక్తం చేశారు. వారిని అరెస్ట్ చేసి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకొస్తాయన్నారు. మరోవైపు పాత కక్షలతోనే బాలచంద్రన్‌ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నామని చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్  తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. 

Updated Date - 2022-05-25T22:15:11+05:30 IST