అరటి పండ్లతో అభిమానం చాటుకున్నారు...

ABN , First Publish Date - 2022-04-05T17:53:26+05:30 IST

తమ అభిమాన నేతలు మంత్రులు, ముఖ్యమంత్రులు కావాలని ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించడం తరచూ చూస్తుంటాం. అయితే ఇక్కడ సిద్దరామయ్య అభిమానులు

అరటి పండ్లతో అభిమానం చాటుకున్నారు...

కంప్లి(కర్ణాటక): తమ అభిమాన నేతలు మంత్రులు, ముఖ్యమంత్రులు కావాలని ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించడం తరచూ చూస్తుంటాం. అయితే ఇక్కడ సిద్దరామయ్య అభిమానులు వినూత్నంగా ఆలోచించారు. కంప్లి  సమీపంలోని దేవలాపురం గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకుని జరిగిన రథోత్సవ కార్యక్రమంలో 2023 సంవత్సరంలో శ్రీ సిద్దరామయ్య ముఖ్యమంత్రి కావాలంటూ అరటి పండ్లపై రాస్తూ రథాలకు విసురుతూ కార్యకర్తలు తమ మొక్కులు తీర్చుకుని అభిమానాన్ని చాటుకున్నారు. 

Updated Date - 2022-04-05T17:53:26+05:30 IST