విమానాలు పెంచండి: రామ్మోహన్‌

ABN , First Publish Date - 2022-03-05T08:05:21+05:30 IST

ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాల్లో చిక్కుకున్న భారతీయులు, తెలుగు ప్రజలను స్వస్థలాలకు తరలించేందుకు ..

విమానాలు పెంచండి: రామ్మోహన్‌

అమరావతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాల్లో చిక్కుకున్న భారతీయులు, తెలుగు ప్రజలను స్వస్థలాలకు తరలించేందుకు ఆయా దేశాలకు తక్షణమే విమానాల సంఖ్యను పెంచాలని శ్రీకాకుళం ఎంపీ కే రామ్మోహన్‌నాయుడు కేంద్రప్రభుత్వాన్ని అభ్యర్ధించారు.  ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌, పౌరవిమానయాన మంత్రి జ్యోతిరాదిత్యకు శుక్రవారం వేర్వేరుగా లేఖలు రాశారు. 

Updated Date - 2022-03-05T08:05:21+05:30 IST