13 కోట్ల చొప్పున100 మంది ఖాతాల్లోకి

ABN , First Publish Date - 2022-05-30T09:03:34+05:30 IST

చెన్నై టి.నగర్‌లో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకుకు చెందిన 100 మంది ఖాతాల్లో పొరపాటున తలా రూ.13 కోట్ల మేరకు నగ దు జమ అయింది.

13 కోట్ల చొప్పున100 మంది ఖాతాల్లోకి

చెన్నై, మే 29(ఆంధ్రజ్యోతి): చెన్నై టి.నగర్‌లో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకుకు చెందిన 100 మంది ఖాతాల్లో పొరపాటున తలా రూ.13 కోట్ల మేరకు నగ దు జమ అయింది. ఈ విషయాన్ని వెంటనే గ్రహించిన అధికారులు హడావుడిగా ఆ నగదును వెనక్కి తీసేసుకున్నారు. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేపట్టడంతో సాంకేతిక లోపం తలెత్తి ఈ తప్పిదం జరిగింది.

Read more