మరో నలుగురు విదేశీ ప్రయాణికులకు కరోనా

ABN , First Publish Date - 2022-12-31T04:55:35+05:30 IST

విదేశాల నుంచి తమిళనాడుకు వచ్చిన మరో నలుగురు విదేశీ ప్రయాణికులకు కరోనా నిర్ధారణ అయింది.

మరో నలుగురు విదేశీ ప్రయాణికులకు కరోనా

చెన్నై, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): విదేశాల నుంచి తమిళనాడుకు వచ్చిన మరో నలుగురు విదేశీ ప్రయాణికులకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో విదేశాల నుంచి వచ్చిన కరోనా బాధితుల సంఖ్య శుక్రవారం నాటికి 13కు పెరిగింది. తాజాగా బాధితుల్లో యూఏఈ నుంచి రాష్ట్రానికి వచ్చిన ఇద్ద రు, మలేషియా, చైనానుంచి వచ్చిన ఇద్దరు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.

Updated Date - 2022-12-31T04:55:35+05:30 IST

Read more