బరువు తగ్గించే ‘కీరా’

ABN , First Publish Date - 2022-07-26T19:38:10+05:30 IST

రోజుకు ఒకటి లేదా రెండు కీరా తినడం ద్వారా బరువు వేగంగా తగ్గవచ్చు. కీరాలోని ఖనిజ లవణాలతో చర్మం

బరువు తగ్గించే ‘కీరా’

రోజుకు ఒకటి లేదా రెండు కీరా తినడం ద్వారా బరువు వేగంగా తగ్గవచ్చు. కీరాలోని ఖనిజ లవణాలతో చర్మం నునుపుగా మారి, బిగుతుగా తయారవుతుంది. చర్మానికి సహజసిద్ధమైన మెరుపు అందుతుంది. కీరా వయసు పైబడే లక్షణాలతో పోరాడుతుంది. కీరా తినడం వల్ల వెంట్రుకలు రాలడం తగ్గడంతో పాటు, జుట్టు మెరుపు కూడా సంతరించుకుంటుంది. 

Read more