SAILలో నర్సు పోస్టులు
ABN , First Publish Date - 2022-02-05T19:36:16+05:30 IST
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్)కి చెందిన దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్...ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న నర్సు పోస్టుల భర్తీకి వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది....
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్)కి చెందిన దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్...ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న నర్సు పోస్టుల భర్తీకి వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టు: నర్స్(ప్రొఫిషియెన్సీ ట్రెయినీ)
మొత్తం ఖాళీలు: 72
అర్హత: బీఎస్సీ(నర్సింగ్)/డిప్లొమా(జీఎన్ఎం) ఉత్తీర్ణత. ఇంటర్న్షిప్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు
స్టయిపెండ్: నెలకు రూ.8,000+నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ కింద నెలకు రూ.7020 చెల్లిస్తారు
ఎంపిక: వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 14
వాక్ ఇన్ ఇంటర్వ్యూలు: ఫిబ్రవరి 15, 16
వేదిక: డైరెక్టర్స్ కాన్ఫరెన్స్ హాల్, ఫస్ట్ ఫ్లోర్, డీఎస్పీ మెయిన్ హాస్పిటల్, దుర్గాపూర్-713205
వెబ్సైట్: https://www.sailcareers.com/secure?app_id =UElZMDAwMDAwMQ