NIT: పీజీ ఉత్తీర్ణతతో టీచింగ్ పోస్టులు

ABN , First Publish Date - 2022-12-21T12:21:33+05:30 IST

రూర్కెలా(ఒడిశా)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (National Institute of Technology)... బోధనేతర ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

NIT: పీజీ ఉత్తీర్ణతతో టీచింగ్ పోస్టులు
టీచింగ్ పోస్టులు

ఖాళీలు 147

రూర్కెలా(ఒడిశా)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (National Institute of Technology)... బోధనేతర ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు

1. లైబ్రేరియన్‌: 1 పోస్టు

2. ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌: 1 పోస్టు

3. సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌: 1 పోస్టు 4. డిప్యూటీ రిజిస్ట్రార్‌: 1 పోస్టు

5. సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌: 1 పోస్టు 6. సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌: 1 పోస్టు

7. సైంటిఫిక్‌ ఆఫీసర్‌: 1 పోస్టు

8. స్టూడెంట్‌ యాక్టివిటీ అండ్‌ స్పోర్ట్స్‌(ఎస్‌ఏఎస్‌) ఆఫీసర్‌: 1 పోస్టు

9. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌: 4 పోస్టులు 10. మెడికల్‌ ఆఫీసర్‌: 3 పోస్టులు

11. సూపరింటెండెంట్‌: 10 పోస్టులు 12. టెక్నికల్‌ ఆసిస్టెంట్‌: 36 పోస్టులు

13. జూనియర్‌ ఇంజనీర్‌: 3 పోస్టులు 14. ఎస్‌ఏఎస్‌ అసిస్టెంట్‌: 1 పోస్టు

15. లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌:3 పోస్టులు 16. సీనియర్‌ అసిస్టెంట్‌: 13 పోస్టులు

17. జూనియర్‌ అసిస్టెంట్‌: 25 పోస్టులు 18. సీనియర్‌ టెక్నీషియన్‌: 12 పోస్టులు

19. టెక్నీషియన్‌: 29 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో 10+2, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్‌/ట్రేడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు రుసుము: రూ.1000. ఈడబ్ల్యూఎస్‌, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 16

వెబ్‌సైట్‌: https://www.nitrkl.ac.in/

Updated Date - 2022-12-21T12:23:23+05:30 IST