Indian Bankలో సెక్యూరిటీ గార్డులు
ABN , First Publish Date - 2022-02-23T20:18:00+05:30 IST
భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన చెన్నైలోని ఇండియన్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది....

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన చెన్నైలోని ఇండియన్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 202
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు అభ్యర్థులు ఎక్స్ సర్వీస్మన్(ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్) అయి ఉండాలి.
వయసు: 26 ఏళ్లు మించకూడదు
ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్(ఆన్లైన్), టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 09
వెబ్సైట్: https://www.indianbank.in/