గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో NESACలో రిసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టులు

ABN , First Publish Date - 2022-12-05T16:22:15+05:30 IST

మేఘాలయలోని నార్త్‌ ఈస్టర్న్‌ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

గ్రాడ్యుయేషన్‌  ఉత్తీర్ణతతో NESACలో రిసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టులు
రిసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టులు

మేఘాలయలోని నార్త్‌ ఈస్టర్న్‌ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 19

పోస్టులు: రిసెర్చ్‌ సైంటిస్ట్‌, రిసెర్చ్‌ ఫెలో పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌/బీఈ/బీటెక్‌/ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్‌/పీజీ ఉత్తీర్ణత. నెట్‌/గేట్‌/ఎన్‌-జెట్‌ అర్హత సాధించాలి.

వయసు: 28 - 35 ఏళ్లు ఉండాలి

జీతభత్యాలు

1. రిసెర్చ్‌ సైంటిస్ట్‌ అభ్యర్థులకు నెలకు రూ. 56,100- రూ.1,77,500 చెల్లిస్తారు.

2. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో అభ్యర్థులకు నెలకు రూ.31,000 చెల్లిస్తారు

ఎంపిక విధానం: స్ర్కీనింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30

వెబ్‌సైట్‌: https://nesac.gov.in

Updated Date - 2022-12-05T16:22:17+05:30 IST