Applications: UOHలో రిసెర్చ్ ఇంటర్న్‌లు
ABN , First Publish Date - 2022-11-09T14:18:30+05:30 IST
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(Hyderabad Central University), సంస్కృత అధ్యయనాల విభాగం... తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(Hyderabad Central University), సంస్కృత అధ్యయనాల విభాగం... తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 4
అర్హత: యూజీ(ఆయుర్వేదం) లేదా ఎంఏ(సంస్కృతం/ ఆంగ్లం), పీహెచ్‌డీ, ఎంఫిల్ ఉత్తీర్ణత
స్టయిపెండ్: నెలకు రూ.20,000
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
చివరి తేదీ: నవంబరు 6
వెబ్‌సైట్: uohyd.ac.in/