NCDIRలో ప్రాజెక్ట్‌ సైంటిస్టులు

ABN , First Publish Date - 2022-12-23T16:20:26+05:30 IST

బెంగళూరులోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేటిక్స్‌ అండ్‌ రిసెర్చ్‌(National Center for Disease Informatics and Research)....తాత్కాలిక/ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న

NCDIRలో ప్రాజెక్ట్‌ సైంటిస్టులు
ప్రాజెక్ట్‌ సైంటిస్టులు

బెంగళూరులోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేటిక్స్‌ అండ్‌ రిసెర్చ్‌(National Center for Disease Informatics and Research)....తాత్కాలిక/ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 26

1. ప్రాజెక్ట్‌ సైంటిస్ట్-సి(మెడికల్‌): 3 పోస్టులు

2. ప్రాజెక్ట్‌ సైంటి్‌స్ట-బి(మెడికల్‌): 5 పోస్టులు

3. రిసెర్చ్‌ అసోసియేట్‌-3: 1 పోస్టు

4. ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌(స్టాటిస్టిక్స్‌): 1 పోస్టు

5. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 1 పోస్టు

6. కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌(గ్రేడ్‌-ఎ): 4 పోస్టులు

7. కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌(గ్రేడ్‌-బి): 2 పోస్టులు

8. ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌: 2 పోస్టులు

9. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(గ్రేడ్‌-ఎ): 4 పోస్టులు

10. ప్రాజెక్ట్‌ అడ్మిన్‌ అసిస్టెంట్‌: 2 పోస్టులు

11. సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 1 పోస్టు

అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీ, ఎంబీబీఎస్‌, ఎండీ, ఎంఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 9

వెబ్‌సైట్‌: ncdirindia.org

Updated Date - 2022-12-23T16:20:27+05:30 IST