Public Sector: ఎన్‌ఎండీసీలో పోస్టులు

ABN , First Publish Date - 2022-11-16T14:52:04+05:30 IST

భారత ప్రభుత్వ రంగ సంస్థ(Indian Public Sector Undertaking) అయిన హైదరాబాద్‌కు చెందిన ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌(NMDC Limited)... కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Public Sector: ఎన్‌ఎండీసీలో పోస్టులు
పోస్టులు

ఖాళీలు 11

భారత ప్రభుత్వ రంగ సంస్థ(Indian Public Sector Undertaking) అయిన హైదరాబాద్‌కు చెందిన ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌(NMDC Limited)... కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: జాయింట్‌ కంపెనీ సెక్రటరీ, జూనియర్‌ మేనేజర్‌ తదితరాలు

విభాగాలు: లా, పర్సనల్‌, కెమికల్‌, ఎన్విరాన్‌మెంట్‌ తదితరాలు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2, గ్రాడ్యుయేషన్‌/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/ఎమ్మెస్సీ/ఎంఏ ఉత్తీర్ణత.

వయసు: 35 నుంచి 45 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.50,000 - రూ.2.6 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌/రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.500

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 25

వెబ్‌సైట్‌: https:// www.nmdc. co.in/careers

Updated Date - 2022-11-16T14:52:06+05:30 IST