నాబ్కాన్స్‌లో పోస్టులు

ABN , First Publish Date - 2022-09-30T21:15:37+05:30 IST

నాబార్డ్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌(NABARD Consultancy Services)(నాబ్కాన్స్‌) - ఒప్పంద ప్రాతిపదికన ఆరు క్లస్టర్‌ కోఆర్డినేటర్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

నాబ్కాన్స్‌లో పోస్టులు

నాబార్డ్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌(NABARD Consultancy Services)(నాబ్కాన్స్‌) - ఒప్పంద ప్రాతిపదికన ఆరు క్లస్టర్‌ కోఆర్డినేటర్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ(అగ్రికల్చర్‌, రూరల్‌ డెవల్‌పమెంట్‌), బీటెక్‌ (అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 45 ఏళ్లకు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.24,000, ఇతర అలవెన్స్‌లు రూ.5000. పశ్చిమబెంగాల్‌లో పనిచేయాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబరు 28.

వెబ్‌సైట్‌: https://www.nabcons.com/

Read more