Group B: దామోదర్‌ వ్యాలీలో పోస్టులు

ABN , First Publish Date - 2022-11-04T16:10:49+05:30 IST

కోల్‌కతాలోని దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌... ఒప్పంద ప్రాతిపదికన ఓవర్‌మ్యాన్‌, మైన్‌ సర్వేయర్‌(గ్రూప్‌ బి)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Group B: దామోదర్‌ వ్యాలీలో పోస్టులు
పోస్టులు

కోల్‌కతాలోని దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌... ఒప్పంద ప్రాతిపదికన ఓవర్‌మ్యాన్‌, మైన్‌ సర్వేయర్‌(గ్రూప్‌ బి)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. ఓవర్‌ మ్యాన్‌: 8 పోస్టులు

2. మైన్‌ సర్వేయర్‌: 3 పోస్టులు

అర్హత: డిప్లొమా(మైనింగ్‌ ఇంజనీరింగ్‌/మైనింగ్‌ అండ్‌ మైన్‌ సర్వేయింగ్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణత.

వయసు: 55 సంవత్సరాలు మించకూడదు

జీతభత్యాలు: నెలకు ఓవర్‌మ్యాన్‌ పోస్టుకు రూ.45,000, మైన్‌ సర్వేయర్‌ పోస్టుకు రూ.42,000 చెల్లిస్తారు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 9

వెబ్‌సైట్‌: www.dvc.gov.-in/dvcwebsite_new1/

Updated Date - 2022-11-04T16:10:55+05:30 IST