Tenth ఉత్తీర్ణతతో సెంట్రల్‌ రైల్వేలో పోస్టులు

ABN , First Publish Date - 2022-12-03T15:00:48+05:30 IST

ముంబయిలోని సెంట్రల్‌ రైల్వే కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Tenth ఉత్తీర్ణతతో సెంట్రల్‌ రైల్వేలో పోస్టులు
రైల్వేలో పోస్టులు

ఖాళీలు 12

ముంబయిలోని సెంట్రల్‌ రైల్వే కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కోటా పోస్టులు(లెవల్‌-1, లెవల్‌-2)

అర్హత: 10, 12వ తరగతి/ఐటీఐ/తత్సమాన ఉత్తీర్ణత

వయసు: 18-33 ఏళ్లు ఉండాలి

ఎంపిక: రాతపరీక్షలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు: రూ.500

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు చివరి తేదీ: డిసెంబరు 12

వెబ్‌సైట్‌: https://rrccr.com/Home/Home

Updated Date - 2022-12-03T15:00:49+05:30 IST