PNBలో మేనేజర్‌, ఆఫీసర్‌ పోస్టులు

ABN , First Publish Date - 2022-09-09T21:42:30+05:30 IST

న్యూఢిల్లీలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(Punjab National Bank) (పీఎన్‌బీ) ప్రధాన కార్యాలయం... దేశ వ్యాప్తంగా వివిధ శాఖల్లో మేనేజర్‌, ఆఫీసర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

PNBలో మేనేజర్‌, ఆఫీసర్‌ పోస్టులు

న్యూఢిల్లీలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(Punjab National Bank) (పీఎన్‌బీ) ప్రధాన కార్యాలయం... దేశ వ్యాప్తంగా వివిధ శాఖల్లో మేనేజర్‌, ఆఫీసర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

1. ఆఫీసర్‌(ఫైర్‌-సేఫ్టీ)(జేఎంజీఎస్‌-1 గ్రేడ్‌): 23 పోస్టులు

2. మేనేజర్‌(సెక్యూరిటీ)(ఎంఎంజీఎస్‌-2 గ్రేడ్‌): 80 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 103

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ(ఫైర్‌), బీఈ, బీటెక్‌(ఫైర్‌ టెక్నాలజీ/ఫైర్‌ ఇంజనీరింగ్‌/సేఫ్టీ అండ్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2022 జూన్‌ 01 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి

ఎంపిక : రాత/ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 30

వెబ్‌సైట్‌: https://www.pnbindia.in/Read more