SBI: భారీ జీతంతో కొలువు.. అర్హత ఏంటంటే..

ABN , First Publish Date - 2022-12-05T16:04:44+05:30 IST

భారత ప్రభుత్వ రంగ సంస్థ - న్యూఢిల్లీలోని నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌(ఎన్‌హెచ్‌బీ)..కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

SBI: భారీ జీతంతో కొలువు.. అర్హత ఏంటంటే..
భారీ జీతంతో కొలువు

భారత ప్రభుత్వ రంగ సంస్థ - న్యూఢిల్లీలోని నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌(ఎన్‌హెచ్‌బీ)..కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: చీఫ్‌ ఎకనామిస్ట్‌, ప్రోటోకాల్‌ ఆఫీసర్లు, జనరల్‌ మేనేజర్‌, రీజనల్‌ మేనేజర్‌ తదితరాలు

అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ/సీఏ/సీఎంఏ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 21 నుంచి 63 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.60,056-రూ.5,00,000 చెల్లిస్తారు

ఎంపిక: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు ఫీజు: రూ.850

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 18

వెబ్‌సైట్‌: nhb.org.in

Updated Date - 2022-12-05T16:04:46+05:30 IST