Bank of Barodaలో ఐటీ ప్రొఫెషనల్స్‌

ABN , First Publish Date - 2022-10-26T17:25:38+05:30 IST

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Bank of Barodaలో ఐటీ ప్రొఫెషనల్స్‌

ఖాళీలు 60

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: సీనియర్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ లీడ్‌, జూనియర్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ లీడ్‌, సీనియర్‌ డెవలపర్‌, సీనియర్‌ యూఐ డిజైనర్‌.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ) ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 3-6 ఏళ్లు పని అనుభవం ఉండాలి

వయసు: 25 - 40 ఏళ్ల మధ్య వయసుండాలి

పని ప్రదేశం: ముంబై, హైదరాబాద్‌. బ్యాంక్‌ అవసరాన్ని బట్టి పోస్టింగ్‌ మార్పునకు లోబడి ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.600

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌/పర్సనల్‌ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 9

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/

Updated Date - 2022-10-26T17:25:40+05:30 IST