TMCలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

ABN , First Publish Date - 2022-07-05T22:03:14+05:30 IST

వారణాసిలోని హోమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌/మహాత్మా పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవీయ క్యాన్సర్‌ సెంటర్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(Assistant Professor) పోస్టుల భర్తీకి టాటా మెమోరియల్‌

TMCలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

వారణాసిలోని హోమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌/మహాత్మా పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవీయ క్యాన్సర్‌ సెంటర్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(Assistant Professor) పోస్టుల భర్తీకి టాటా మెమోరియల్‌ సెంటర్‌(Tata Memorial Centre)(టీఎంసీ) దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 3

అర్హత: ఎండీ లేదా డీఎం, డీఎన్‌బీ(ఇంటర్నల్‌ మెడిసిన్‌/పీడియాట్రిక్‌ అంకాలజీ/మెడికల్‌ అంకోలాగ్‌/పీడియాట్రిక్స్‌) ఉత్తీర్ణత.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా

దరఖాసుకు చివరి తేదీ: జూలై 17

వెబ్‌సైట్‌: tmc.gov.in/index.php/en/

Updated Date - 2022-07-05T22:03:14+05:30 IST