HCL-కోల్‌కతాలో అప్రెంటిస్ ట్రెయినీలు
ABN , First Publish Date - 2022-06-10T21:10:45+05:30 IST
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన కోల్‌కతాకు చెందిన హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(హెచ్‌సీఎల్) 45 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన కోల్‌కతాకు చెందిన హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(హెచ్‌సీఎల్) 45 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
-గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీ
విభాగాలు: మైనింగ్, ఎలక్ర్టికల్, మెకానికల్, సివిల్
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ/ ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
స్టయిఫండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు.
కాలవ్యవధి: 12 నెలలు.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్
చివరితేదీ: జూలై 13
వెబ్‌సైట్: www.hindustancopper.com/