IIITMలో ఫ్యాకల్టీ
ABN , First Publish Date - 2022-10-26T16:05:38+05:30 IST
గ్వాలియర్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్షర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్(ఐఐఐటీఎం)... కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి
గ్వాలియర్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్షర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్(ఐఐఐటీఎం)... కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 56
పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ఫ్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: సీఎస్‌ఈ, ఐటీ, ఈఈఈ, ఎంఎస్, ఏఎస్(మేథ్స్)
అర్హత:
ప్రొఫెసర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత
పని అనుభవం: 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.159100- రూ.2,20,200 చెల్లిస్తారు
అసోసియేట్ ప్రొఫెసర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత
పని అనుభవం: కనీసం 6 సంవత్సరాలు ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.1,39,600 - రూ.2,11,300 వరకు చెల్లిస్తారు
అసిస్టెంట్ ప్రొఫెసర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత
పని అనుభవం: కనీసం 3 సంవత్సరాలు ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.57,700 - రూ.1,67,400 చెల్లిస్తారు
వయసు: పోస్టును అనుసరించి 36 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు చివరి తేదీ: అక్టోబరు 27
వెబ్‌సైట్: www.iiitm.ac.in