ECILలో 40 ఖాళీలు
ABN , First Publish Date - 2022-06-04T20:59:15+05:30 IST
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్( Electronics Corporation of India Limited)(ఈసీఐఎల్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు(Applications for replacement of posts) కోరుతోంది.
పోస్టు: ట్రేడ్‌మన్ బి
విభాగాలు: ఎలక్ట్రానిక్ మెకానిక్-11; ఫిట్టర్-12, ఎలక్ట్రీషియన్-03, మెషినిస్ట్-10, టర్నర్-04
అర్హత: పదో తరగతితోపాటు సం బంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/డాక్యుమెంట్ వెరిఫికేషన్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్ 04
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 25
వెబ్‌సైట్: https://careers.ecil.co.in/