సి-డాక్‌లో ప్రాజెక్టు పోస్టులు
ABN , First Publish Date - 2022-10-26T17:10:02+05:30 IST
సెంటర్ ఫర్ డెవల్‌పమెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్.. దేశవ్యాప్తంగా ఉన్న సి-డాక్ కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు 530
సెంటర్ ఫర్ డెవల్‌పమెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్.. దేశవ్యాప్తంగా ఉన్న సి-డాక్ కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ప్రాజెక్ట్ అసోసియేట్: 30 పోస్టులు
ప్రాజెక్ట్ ఇంజనీర్: 250 పోస్టులు
ప్రాజెక్ట్ మేనేజర్/ప్రోగ్రామ్ మేనేజర్/ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్/నాలెడ్జ్ పార్టనర్: 50 పోస్టులు
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్/మాడ్యుల్ లీడ్/ప్రాజెక్ట్ లీడ్: 200 పోస్టులు
అర్హత: బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాత/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా
పని ప్రదేశాలు: బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, మొహాలి, ముంబయి, నోయిడా, పుణె, తిరువనంతపురం, పట్నా, జమ్మూ, సిల్‌చార్, గువాహటి, శ్రీనగర్, ఛండీగఢ్
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 28
వెబ్‌సైట్: https://careers.cdac.in/