Posts: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో అసిస్టెంట్స్‌

ABN , First Publish Date - 2022-11-11T15:53:16+05:30 IST

కోర్వాలోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, ఏవియానిక్స్‌ డివిజన్‌, నాన్‌- ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి

Posts: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో అసిస్టెంట్స్‌
అసిస్టెంట్స్‌

కోర్వాలోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, ఏవియానిక్స్‌ డివిజన్‌, నాన్‌- ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కేవలం ఎస్సీ కేటగిరీకి చెందిన ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు మాత్రమే అర్హులు.

పోస్టు: అసిస్టెంట్‌ (క్లరికల్‌)

ఖాళీలు: 2

అర్హత: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం. టైపింగ్‌/పీసీ ఆపరేషన్స్‌లో ప్రొఫిషియెన్సీ ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 33 సంవత్సరాలు మించకూడదు

పే-స్కేల్‌: రూ.23,000-రూ.95,000 వరకు చెల్లిస్తారు

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 26

వెబ్‌సైట్‌: https://hal-india.co.in/

Updated Date - 2022-11-11T15:53:26+05:30 IST