Posts: ఎన్‌హెచ్‌బీలో అసిస్టెంట్‌ మేనేజర్ల పోస్టులు

ABN , First Publish Date - 2022-11-15T16:29:12+05:30 IST

న్యూఢిల్లీలోని నేషనల్‌ హౌజింగ్‌ బ్యాంక్‌(National Housing Bank) (ఎన్‌హెచ్‌బీ)... ఒప్పంద/రెగ్యులర్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

Posts: ఎన్‌హెచ్‌బీలో అసిస్టెంట్‌ మేనేజర్ల పోస్టులు
మేనేజర్ల పోస్టులు

న్యూఢిల్లీలోని నేషనల్‌ హౌజింగ్‌ బ్యాంక్‌(National Housing Bank) (ఎన్‌హెచ్‌బీ)... ఒప్పంద/రెగ్యులర్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

  • చీఫ్‌ ఎకనమిస్ట్‌: 1 పోస్టు

  • ప్రోటోకాల్‌ ఆఫీసర్‌: 2 పోస్టులు

  • డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(స్కేల్‌-6): 1 పోస్టు

  • అసిస్టెంట్‌ మేనేజర్‌(స్కేల్‌-1)- జనరల్‌/హిందీ: 16 పోస్టులు

  • ఆఫీసర్‌(సూపర్‌ విజన్‌): 6 పోస్టులు

  • రీజనల్‌ మేనేజర్‌(స్కేల్‌-4)- కంపెనీ సెక్రటరీ: 01 పోస్టు

అర్హతలు: బ్యాచిలర్స్‌ డిగ్రీ, సీఏ, సీఎంఏ, సీఎస్‌, సీఎఫ్‌ఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఆబ్జెక్టివ్‌, డిస్ర్కిప్టివ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు రుసుము: రూ.850(ఎస్సీ, ఎస్టీ, దివ్వాంగులకు రూ.175)

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 18

పరీక్ష తేదీ: డిసెంబరు 22/జనవరి 2023

వెబ్‌సైట్‌: https://nhb.org.in

Updated Date - 2022-11-15T16:29:13+05:30 IST