Degree ఉత్తీర్ణతతో సౌత్‌ ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌లో అప్రెంటిస్‌లు

ABN , First Publish Date - 2022-12-03T14:50:50+05:30 IST

బిలాస్‌పూర్‌ (ఛత్తీస్‌గఢ్‌)లోని కేంద్ర బొగ్గు గనుల శాఖకు చెందిన సౌత్‌ ఈస్టర్న్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌(ఎస్‌ఈసీఎల్‌)... గ్రాడ్యుయేట్‌/డిప్లొమా అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి

Degree ఉత్తీర్ణతతో సౌత్‌ ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌లో అప్రెంటిస్‌లు
అప్రెంటిస్‌లు

ఖాళీలు 1532

బిలాస్‌పూర్‌ (ఛత్తీస్‌గఢ్‌)లోని కేంద్ర బొగ్గు గనుల శాఖకు చెందిన సౌత్‌ ఈస్టర్న్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌(ఎస్‌ఈసీఎల్‌)... గ్రాడ్యుయేట్‌/డిప్లొమా అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌(మైనింగ్‌/ఎలక్ట్రికల్‌/మెకానికల్‌/సివిల్‌). డిప్లొమా(మైనింగ్‌/మైనింగ్‌, మైన్‌ సర్వేయింగ్‌)

అర్హత: సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: కనీసం 18 సంవత్సరాలు ఉండాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 19

వెబ్‌సైట్‌: http://www.seclcil.in/career.php

Updated Date - 2022-12-03T14:50:51+05:30 IST