Mumbai Port ట్రస్ట్‌లో అప్రెంటిస్‌లు

ABN , First Publish Date - 2022-12-23T16:27:43+05:30 IST

ముంబయి పోర్ట్‌ అథారిటీ(Mumbai Port Authority), మెకానికల్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌(Department of Mechanical and Electrical Engineering), అప్రెంటిస్‌ ట్రెయునింగ్‌

Mumbai Port  ట్రస్ట్‌లో అప్రెంటిస్‌లు
ట్రస్ట్‌లో అప్రెంటిస్‌లు

ముంబయి పోర్ట్‌ అథారిటీ(Mumbai Port Authority), మెకానికల్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌(Department of Mechanical and Electrical Engineering), అప్రెంటిస్‌ ట్రెయునింగ్‌ సెంటర్‌...కింద పేర్కొన్న అప్రెంటిస్‌లో శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

- కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌(సీవోపీఏ): 50 సీట్లు

స్టయిపెండ్‌ నెలకు: రూ.7,700

అర్హత: పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణత లేదా తత్సమానం. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ ట్రెయినింగ్‌ జారీ చేసిన సీవోపీఏ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.

వయోపరిమితి: కనిష్టంగా 14 ఏళ్లు, గరిష్ఠ వయోపరిమితి లేదు

శిక్షణ కాలం: 12 నెలలు

దరఖాస్తు రుసుము: రూ.100

ఎంపిక విధానం: సీవోపీఏ ఐటీఐ ట్రేడ్‌ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 9

వెబ్‌సైట్‌: https://mumbaiport.gov.in/

Updated Date - 2022-12-23T16:27:44+05:30 IST